తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

L. Ramana
L. Ramana

Hyderabad: హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.