వారంలో నిజామాబాద్ జిల్లా పర్యటన

TS CM Kcr

Hyderabad: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు త్వరలో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లుపై దృష్టి పెట్టింది.  వారంలోనే కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరావు తెలిపారు.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/