పబ్లిక్‌ గార్డెన్‌లో రాష్ట్ర ఆవతరణ వేడుకలు

TS CM KCR in Telangana Formation Day Celebrations
TS CM KCR in Telangana Formation Day Celebrations

Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్‌లో రాష్ట్ర ఆవతరణ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్‌ పబ్లిక్‌ గార్డెన్‌ చేరుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.