ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS ASSEMBLY
TS ASSEMBLY

Hyderabad: తెలంగాణ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లి ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడనున్నారు.