శాసనసభ నిరవధిక వాయిదా

TS Assembly
TS Assembly

Hyderabad: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 5 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపల చట్టం 2019కు శాసనసభ ఆమోదం తెలిపింది. 4.45 గంటల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశం సాగింది.

Visit our Twitter Page & Facebook Page