విడుదలైన పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌

హైదరాబాద్‌: తెలంగాణలో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ బోర్డు విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పదవ తరగతి పరీక్షలు వచ్చే సంవత్సరం మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6 వ తేదీ వరకు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సి బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/