ఈ 24న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభం

CM KCR
CM KCR


హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గం సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసిఆర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. జూన్‌ 27వ తేదీ నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/