రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ సంబురాలు

TRS celebrations
TRS celebrations


హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిఆర్‌ఎస్‌ శ్రేణులు నేడు ఘనంగా సంబురాలు జరిపారు. టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో పాల్గొన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో పటాకులు పేల్చి , స్వీట్లు పంచుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సియం కేసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/