ఎమ్మెల్సీ అభ్యర్ధి నవీన్‌రావు ఎన్నిక ఏకగ్రీవం

k naveen rao
k naveen rao


హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు ఎన్నిక ధృవపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/