నాగార్జునసాగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Sagar Roads
Traffic Restrictions in Sagar Roads

Nagarjuna Sagar:

నాగార్జునసాగర్‌కు పర్యాటకుల తాకిడి..

నేడు నాగార్జునసాగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌ నుంచి మాచర్ల, గుంటూరు వెళ్లే వాహనాలు.. పెద్దవూర, హాలియా, మిర్యాలగూడ మీదుగా మళ్లింపు

గుంటూరు, మాచర్ల నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు.. పిడుగురాళ్ల, అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే వైపు మళ్లింపునాగార్జునసాగర్‌ మీదుగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన

నాగార్జునసాగర్‌ రోడ్లపై వాహనాలు పార్కింగ్‌ చేస్తే జరిమానా