హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ధర్నా

uttam kumar reddy
TPCC Chief Uttam kumar reddy

Hyderabad: హుజూర్ నగర్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ నిరసన చేపట్టారు.