టీఆర్‌ఎస్‌ నాయకులపై ప్రజలు అసంతృప్తి

TPCC Chief Uttam Kumar Reddy
TPCC Chief Uttam Kumar Reddy

Hyderabad: టీఆర్‌ఎస్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తె. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిపై కాకుండా కాంగ్రెస్‌ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే పనిలో ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు.