పాతబస్తీలో టిప్పు బాబా అరెస్ట్‌

Tippu Baba
Tippu Baba

Hyderabad: పాతబస్తీలో టిప్పు బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రోగాలను నయం చేస్తానంటూ మోసాలు, చిత్రహింసలకు గురి చేస్తున్న బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ యువకుడి ఫిర్యాదుతో బాబా బండారం బయటపడింది. బాబా పేరుతో జనాలను బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిసింది.