బిజెపి వికాసం సూర్యోదంయ లాంటిది

bjp
bjp

హైదరాబాద్‌: బిజెపి నేత కృష్ణసాగర్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌కు ఓ విధానం, సిద్ధాంతం అంటూ లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో గౌరవం లేకే బీజేపీలో చేరుతున్నారన్నారు. బిజెపి వికాసం సూర్యోదయం లాంటిదని.. పార్టీలో చేరినవారంతా తమ విధానాలు అనుసరించాల్సిందేనని కృష్ణసాగర్‌ వ్యాఖ్యానించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/