తెలంగాణలో టీడీపీ పటిష్టంగానే ఉందని నిరూపిస్తాo

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగానే ఉందని నిరూపిస్తామని హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి అన్నారు. హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థిగా బి-ఫామ్ తీసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పునర్ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/