తెలంగాణ గవర్నర్ గా సౌందరరాజన్

Sowndara rajan
Sowndara rajan

Hyderabad:   తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళసై సౌందరరాజన్ నుచి నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా నరసింహన్ కు ఏ బాధ్యతలు అప్పగించనున్నారన్నది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.