సూర్యాపేటలో రాష్ట్ర ఆవిర్బావ వేడుక‌లు

TS Minister Jagdeesh Reddy
TS Minister Jagdeesh Reddy

Surayapet: తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుక‌ల‌ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. మొద‌ట‌గా అమ‌ర వీరుల స్థూపానికి నివాల‌ర్పించారు. అనంత‌రం జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి ఆవిర్భావ శుభాకాంక్ష‌లు తెలిపారు.