ఒడిశాకు తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు

KCR, ts cm
KCR, ts cm

హైదరాబాద్‌: ఫణి తుఫాను వల్ల ఒడిశాలో దెబ్బతిన్న విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించేందుకు తెలంగాణ నుంచి వెయ్యిమంది ఉద్యోగులు మంగళవారం తరలివెళ్లారు. అక్కడ కరెంటు స్తంభాలు పడిపోయి, లైన్లు తెగి చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్‌ సరఫరా పునరుద్దరణలో తమకు సహకారం అందించాలని ఒడిశా..తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. స్పందించిన సియం కేసిఆర్‌ , సిఎస్‌ జోషి, ట్రాన్స్‌కో ఎండి తో మాట్లాడి ఒడిశాకు సాయం అందించాలని ఆదేశించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/