తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ts-eamcet-2020-results-release-by-sabita-indrareddy

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌ -2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ క్యాంప‌స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి, ఎంసెట్ క‌న్వీన‌ర్ గోవ‌ర్ధ‌న్‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 89,734 మంది(75.29 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల కోసం www.ntnews.com వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/