తెలంగాణ బడ్జెట్‌ రూ.1,82,914.42 కోట్లు

Finance Minister Harish Rao
Finance Minister Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

హరీష్‌రావు ప్రసంగం:

# గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉంది
# కేంద్రం నుంచి జీఎస్టీ రావడం లేదు # 201920 వృద్ధి రేటు 6.5శాతంగా ఉంది
# గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు
# 201819లో 14.3% ఉన్న జీఎస్‌డీపీ 1920కి 12.6% తగ్గింది
# తెలంగాణ ఆర్థిక బడ్జెట్‌ 202021 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు
# రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు
# క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు
# ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు
# సవరించిన అంచనా ప్రకారం.. 201920కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/