తెలంగాణ అసెంబ్లి సమావేశాలు ప్రారంభo

Telangana Assembly Session
Telangana Assembly Session

Hyderabad: తెలంగాణ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఇవాళ రెండో రోజు చర్చ జరగనుంది. బడ్జెట్‌పై సీఎం సమాధానంతో ఇవాళ చర్చ ముగియనుంది. శాసన మండలిలో యురేనియం తవ్వకాల అంశంపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్నించనున్నారు. యురేనియం తవ్వకాలపై సీఎం తరపున మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు.