రేపు తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబరాలు

t-innovation-utsavam
t-innovation-utsavam

హైదరాబాద్‌: జూన్‌ 2వతేదీ(రేపు) తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేషన్‌ తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబరాలు జరుపనున్నారు. ఈ కార్యక్రమం బేగంపేటలోని పీపుల్స్ ప్లాజాలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ప్రదర్శన ఉంటుంది.వివిధ రంగాల్లో వ్యక్తుల జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన 65 గ్రామీణ ఆవిష్కరణలను, ఆలోచనలను పంచుకునేందుకు నిర్వహకులు అందరిని ఆహ్వానించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/