హైకోర్టుకు రేపటి నుండి వేసవి సెలవులు

High Court
High Court

హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి(హైకోర్టు) రేపటి నుండి ఈనెల 31 వరకు వేసవి సెలవులు. కాగా అత్యవసర కేసుల విచారణ కోసం మాత్రం వేసవి సెలవులు ప్రత్యేక కోర్టు పనిచేయనుంది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో ఈప్రత్యేక హైకోర్టు పనిచేయనుంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/