స్పైస్‌జెట్‌లో సాంకేతిక లోపం…విమానంలో ఏపీ డీజీపీ

SPICEJET
SPICEJET

స్పైస్‌జెట్‌లో సాంకేతికలోపం…విమానంలో ఏపీ డీజీపీ

హైదరాబాద్‌: స్పైస్ జెట్‌ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో రేణిగుంటలో దిగాల్సిన విమానం శంషాబాద్‌లో అత్యవసర ల్యాండ్ అయ్యింది. విమానంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజుల వ్యవధిలో మూడోసారి విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లు తెలుస్తోంది.