వ్యవసాయ వర్సిటీలో విత్తన మేళా

agricultural university
agricultural university

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో గల ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో విత్తన మేళా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విత్తన మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ విసి ప్రవీణ్‌రావు, వ్యవసాయశాఖ కమీషనర్‌ రాహుల్‌ బొజ్జ. ఉద్యానవన శాఖ సంచాలకులు వెంకటరామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/