బీజేపీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

Hyderabad: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరుగుతోంది. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రిటైర్డ్‌ టీచర్స్‌, ఉద్యోగులు పాల్గొన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/