బ్యాంకులో చోరీకి దుండగుల యత్నo

SBI
SBI

Nizamabad: డిచ్‌పల్లి ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి దుండగులు యత్నించారు. కార్యాలయ షెట్టర్‌ను దుండగులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్‌ పగులగొట్టేందుకు యత్నించారు. బ్యాంకులోని సైరన్‌ మోగడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.