టిప్పరును ఢీకొట్టిన ఆర్టీసి బస్

Road Accident
Road Accident

Karim Nagar District: గంగాధర మండలం కురిక్యాల వద్ద ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల-కరీంనగర్ రహదారిపై బస్ టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్ లో ఆరుగురు ప్రయాణికులుండగా ఆరుగురికి గాయాలయ్యాయి. కారును ఓవర్ టెక్ చేస్తున్న క్రమంలో టిప్పరును ఢీ కొట్టినట్లుగా తెలిసింది.