హరీశ్‌పై ప్రజల్లో సానుభూతి ఉంది

REVANTH REDDY
REVANTH REDDY

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠలో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌లో కెటిఆర్‌ కంటే కూడా హరీశ్‌రావే అర్హుడని ఆయన అన్నారు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకుడిగా హరీశ్‌పై ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. తోటపల్లి, గౌరారం రిజర్వాయర్లలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దానిలో హరీశ్ రూ. 600 కోట్లు వెనకేసుకున్నారన్నారు. ఆ డబ్బులను మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పంచారని విమర్శించారు. 30 మందికి ఎన్నికల నిధులు ఇచ్చినట్లు.. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని రేవంత్ చెప్పారు. కెసిఆర్‌