హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

Rain in Hyderabad
Rain in Hyderabad

Hyderabad: నగరంలో పలుచోట్ల ఓ మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, యూసఫ్ గూడ, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బాలానగర్, పంజాగుట్ట, బెంగంపేట్, లక్డికాపూల్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలలో జల్లులు కురిశాయి. యధావిధిగా వరుణుడి రాకతో మరోసారి ట్రాఫిక్ సమస్య మొదలవుతుంది.