హైదరాబాద్ నగరంలో వర్షం

Rain In Hyderabad

Hyderabad: నగరంలో పలుచోట్ల ఈ సాయంత్రం వేళ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, పంజాగుట్ట, బెంగంపేట్, లక్డికాపూల్, వనస్థలిపురం, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలలో మోస్తరు జల్లులు కురిశాయి. యధావిధిగా వరుణుడి రాకతో రోడ్ల మీద వాననీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది.