పోలీసుల అదుపులో ఆర్‌.కృష్ణయ్య

R. Krishnaiah

Hyderabad: ఆర్‌.కృష్ణయ్యను అంబర్‌పేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ మిలియన్‌ మార్చ్‌ నేపథ్యంలో ఆర్‌.కృష్ణయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లకుంట పీఎస్‌కు తరలించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/