తదుపరి విచారణ 15కి వాయిదా

Hyderabad: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కార్మిక సంఘాలు సమ్మెపై తమ వివరణ ఇచ్చాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్లను దాఖలు చేశాయి. ఈ అంశంపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/