మరోసారి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ సాధ్యం

 

talasani srinivas yadav
talasani srinivas yadav

హైదరాబాద్‌ : శుక్రవారం అశోక్‌నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేసళ్లలో ఎంతో అభివృద్ది సాధించామని మరోసారి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ బడుగు బలహిన, మైనారిటీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. ఏ ప్రభుత్వంలో జరగని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేసిందని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ విజయం సాధ్యమవుతుందని అయన ధీమా వ్యక్తం చేశారు .