చంచల్‌గూడ జైలుకు నౌహీరా తరలింపు

Nowhera Shaikh
Nowhera Shaikh

హైదరాబాద్‌: పెట్టుబడులపై మోసాలకు పాల్పడిన నౌహీరా షేక్‌ను బళ్లారి పోలీసులు ఈరోజు చంచల్‌గూడ జైలుకు తీసుకోచ్చారు. గతంలో ఓ కేసు నిమిత్తం పీటీ వారెంటుపై ఆమెను పోలీసులు బళ్లారి తీసుకెళ్లారు. అక్కడి కోర్టులో హాజరు పరిచి తారిగి ఈరోజు చంచల్‌గూడ జైలుకు తీసుకోచ్చారు. కాగా నౌహీరాపై తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కేసులున్నాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/