వీలైనంత త్వరలో పసుపుబోర్డు తెస్తా

MP Dharmapuri

Jagithyala : వీలైనంత త్వరలో పసుపుబోర్డు తెస్తానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ… రైతుల మద్దతు ధర కోసం ప్రక్రియను మొదలు పెట్టానన్నారు. ఎన్నారై సెల్ కోసం స్టాఫ్ రిక్రూట్ చేశానన్నారు. 2017-18 డీఎస్సీలో 8,793 మంది ఎంపికైనా… ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. ఫాంహౌస్ దొరల పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు.