ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

voters
voters

మేడ్చల్‌: ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తియిన్నాయి. ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లాలో మొత్తం 188 ఓట్లుండగా, ఇందులో కీసర ఆర్డీవో పరిధిలో 125 ఓట్లు (మహిళలు67, పురుషులు58), ఒక్క ఎమ్మెల్సీ, 12 మంది కార్పొరేటర్లు, 108 మంది ఎమ్మెల్సీలు, 4 మంది జడ్పీటీసీలున్నారు. అలాగే మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 63 ఓట్లు ఉండగా, వీరిలో 29మంది కార్పొరేటర్లు, 33 మంది ఎంపీటీసీలు, ఒక్క జడ్పీటీసీ ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/