మెదక్ జిల్లాలో మంత్రి హరీష్‌ పర్యటన

Minister Harish rao
Minister Harish rao

మెదక్: మంత్రి హరీష్ రావు,  ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ధర్మారం గ్రామ చెరువులో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి  చేప పిల్లలను వదిలారు. అనంతరం సీసీరోడ్డు, డంప్ యార్డ్, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/