మేము చేసిన సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: శనివారం వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ..2014 నుంచి చేసిన సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం లభించిందన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మున్సిపల్‌ మంత్రిగా ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని కెటిఆర్‌ అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/