నటి కీర్తి సురేశ్ శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌

KTR congratulates Keerthy Suresh
KTR congratulates Keerthy Suresh

హైదరాబాద్‌: జాతీయ చలన చిత్రాల పురస్కారాలలో టాలీవుడ్ కు అవార్డులు రావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్ట ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతిభావంతులను జ్యూరీ గుర్తించి, గౌరవించిందని అన్నారు. జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన కీర్తి సురేశ్ కు, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ఖమహానటిగ చిత్రయూనిట్ కు, చి.ల.సౌ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్ర, ఖరంగస్థలంగ చిత్రయూనిట్ తో పాటు ఖఆ! టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/