జలసౌధలో కృష్ణానదీ నిర్వహణ బోర్డు సమావేశం

Jal soudha Office

Hyderabad: ఎర్రమంజిల్‌ జలసౌధలో కృష్ణానదీ నిర్వహణ బోర్డు సమావేశం జరుగుతోంది. సమావేశానికి తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఎస్‌ఈలు హాజరయ్యారు. డేటా సయోధ్య, నీటి విడుదల ఉత్తర్వులపై అధికారులు చర్చిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/