నేడు హైదరాబాద్‌లో పర్యటన

Kishan Reddy
Kishan Reddy

Hyderabad: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌ నగరంలో పర్యటించనున్నారు. నగరంలోని సనత్‌నగర్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు.