స్వగ్రామంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

Kishan Reddy
Kishan Reddy

రంగారెడ్డి : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారానంతరం తొలిసారిగా కిషన్‌రెడ్డి స్వగ్రామానికి వచ్చారు. నేడు తన స్వగ్రామం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. స్వగ్రామంలోని రామాలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లి ఆండాలమ్మ సమాధి వద్ద కిషన్‌రెడ్డి నివాళులర్పించారు.