కిడ్నీ మాఫియా గుట్టురట్టు, ఇద్దరు నైజీరియన్లు అరెస్టు

kidneys
kidneys

బెంగళూరు: కిడ్నీ మాఫియా గుట్టురట్టైంది. ఇద్దరు నైజీరియన్లు కిడ్నీ ఇస్తే రూ. 3 కోట్లు ఇస్తామంటూ సోషల్‌ మీడియాలో ఆఫర్‌ చేశారు. ఆ ప్రకటనను చూసి ఏపి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 500 మంది అప్లై చేశారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేలు వసూలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహిళ ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/