మాజీ మంత్రితో సిఎం కెసిఆర్‌ సమావేశం

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి సిఎం స్వయంగా తాజా రాజకీయాల పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. అయితే ఈ ఉదయం నుంచే ఆయనతోటిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/