పురపాలక చట్టం-2019 బిల్లును ప్రవేశపెట్టిన కేసిఆర్‌

KCR
KCR, Telangana CM


హైదరాబాద్‌: ఈ రోజు తెలంగాణ శాసనసభలో సియం కేసిఆర్‌ రాష్ట్ర పురపాలక చట్టం-2019 బిల్లును ప్రవేశపెట్టారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ బిల్లుపై సవరణలు స్వీకరించనున్నారు. నూతన పురపాలక చట్టం బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరగనుంది. 4 ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం బిల్లును సభ ముందుకు తెచ్చింది. బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును కూడా సియం కేసిఆర్‌ సభలో ప్రవేశపెట్టారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos