కామారెడ్డిని రాష్ట్రంలో అగ్రభాగాన నిలపాలి

parige srinivasa reddy
parige srinivasa reddy ts speaker

కామారెడ్డి: పాలనాపరంగా తెలంగాణలో కామారెడ్డిని అగ్రభాగాన నిలపాలని శాసనసభాపతి పరిగె శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్‌, జేసి క్యాంపు కార్యాలయాలను సభాపతి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బిబి పాటిల్‌, ఎమ్మెల్యేలు గంప గోవర్దన్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పరిగె మాట్లాడుతూ…రాష్ట్ర పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయన్నారు. కలిసికట్టుగా పనిచేసిన రాష్ట్రానికి పేరు తేవాలని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/