బీసీ రిజర్వేషన్లు యదావిధిగా ఉంచాలి

Jeewan Reddy
Jeewan Reddy

Hyderabad: పురపాలిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యదావిధిగా ఉంచాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించకూడదని అన్నారు.