తన కుమారుని పెళ్లి పత్రికను చంద్రబాబుకు అందజేసిన జయసుధ

Jayasudha met Chandrababu Naidu

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీనటి జయసుధ సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.. తన కుమారుడి వివాహా వేడుక ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. వివాహానికి ఆహ్వానించారు.. ఆమె వెంట జయసుద సోదరి సుభాషిణి కూడ ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/