జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అరెస్టు

arrested
arrested

సిద్దిపేట: జనశక్తి రాష్ట్ర కార్యదర్శి బొమ్మని నరసింహను కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నరసింహ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అంకిరెడ్డి గూడెం. అయితే బొమ్మని నరసింహ వసూళ్లకు పాల్పడుతున్నాడన్న బాధితుల ఫిర్యాదు మేరకు ఆయన వీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/